Health Tips | కాఫీతో అధిక బరువుకు చెక్
నిద్ర లేస్తూనే కాఫీ తాగడంతో రోజు ప్రారంభించే వారు మనలో చాలా మందే ఉంటారు. కాఫీ ఎనర్జీ ఇవ్వడంతో పాటు మూడ్‌ను కూడా మెరుగుపరుస్తుందని (Health Tips) పలు అధ్యయనాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : నిద్ర లేస్తూనే కాఫీ తాగడంతో రోజు ప్రారంభించే వారు మనలో చాలా మందే ఉంటారు. కాఫీ ఎనర్జీ ఇవ్వడంతో పాటు మూడ్‌ను కూడా మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఎలాంటి స్వీటెనర్లు లేకుండా మితంగా కాఫీ తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియను కూడా ఇది ముమ్మరం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కాఫీ ఆకలిని నివారించడంతో రోజంతా తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. భోజనం చేసే గంట ముందు ఓ కప్పు కాఫీ తాగితే తక్కువగా తింటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. తక్కువ క్యాలరీలు తీసుకుంటూ శారీరక శ్రమ చేస్తే అధిక బరువును సులభంగా వదిలించుకోవచ్చు.
కాఫీలో ఉండే డోపమైన్ ఎక్కువ శక్తిని వినియోగించేలా చేయడంతో క్యాలరీలను సులభంగా కరిగించవచ్చు. కాఫీతో జీవక్రియలు కూడా వేగవంతమవడంతో బరువు తగ్గి చురుకుగా మారేందుకు ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీతో ఈ మెరుగైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
ఆకలి తగ్గడం
జీవక్రియల వేగం పెంపు
కడుపు నిండిన భావన
తక్కువ క్యాలరీలు
వర్కవుట్ సెషన్‌కు బూస్ట్
Read More :
Ram Charan : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ డైట్ ప్లాన్ ఇదే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

