న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే మెరుగైన ఇమ్యూనిటీని సొంతం చేసుకోవాలని (Health Tips) పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా రోగనిరోధక వ్యవస్ధ మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది.
ఇమ్యూనిటీని మెరుగుపరిచేందుకు ఎన్నో చిట్కాలను ఆశ్రయించినవారు ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. సహజసిద్ధంగానే మన శరీరంలో ఇమ్యూనిటీని మనం మెరుగుపరుచుకోవచ్చు. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులతో పాటు ఆరోగ్యకర ఆహారంతో ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చు.
అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లతో పోరాడి మనల్ని ఆరోగ్యం ఉంచడంలో ఇమ్యూనిటీ తోడ్పాటు అంతా ఇంతా కాదు. మెరుగైన రోగనిరోధక వ్యవస్ధను సొంతం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
పండ్లు, కూరగాయలు
శారీరక చురుకుదనం
ఆరోగ్యకరమైన బరువు
కంటినిండా నిద్ర
స్మోకింగ్కు దూరం
మద్యపానానికి బ్రేక్
హెర్బల్, స్పైస్ డ్రింక్
శారీరక శుభ్రత
ఒత్తిడికి దూరం
ఆరోగ్యకర కొవ్వులు
ప్రొ బయాటిక్ ఆహారం
తగినంత నీరు
Read More :