గౌడ సోదరుల ప్రేమ.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వెంటే ఉంటామని మోకుసాక్షిగా ప్రతిన కులవృత్తుల జాతర.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తమ ఊరొచ్చిండని పండుగ.. రెండురోజుల ముందే వచ్చిన బతుకమ్మ పండుగ.. బతుకమ్మలతో గెల్లుకు ఆడబిడ్డల ఘనస్వాగతం నెలనెలా ఆసరైతున్న కేసీఆర్ వెంటే ఉంటానని..టీఆర్ఎస్కు దివ్యాంగుడి స్వచ్ఛంద ప్రచారం.. అవ్వ ఆత్మీయత.. నా ఓటు నీకే సీనయ్య అంటూ ఆత్మీయ ఆలింగనం.. మత్స్యసంపద పెంచిన టీఆర్ఎస్కే జై.. గెల్లు శ్రీనివాస్‌కు వెంటే ఉంటామన్న మత్స్యకారులు.. నిష్కల్మష హృదయాలు..ముద్దుముద్దుగా కనిపించిన చిన్నారిని ఎత్తుకున్న శ్రీనివాస్‌యాదవ్