దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఇవాళ 2021 ఏడాదికిగాను 119 మందికి అవార్డులను అందజేశారు.