
Independence day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతున్నది. అక్కడ జరుగుతున్న రిహార్సల్స్‌తో పాటు ఏర్పాట్లను శుక్రవారం సీఎస్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎస్ వెంట రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు ఉన్నారు.

















