e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home Events ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌

ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌

ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవ‌ర్‌ను ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్‌ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్‌-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

చెత్త‌ వేసేందుకు ఒక బాటిల్‌

ప‌సిడి కాంతుల్లో యాదాద్రి ఆల‌యం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా

అమ్మో ! ఏం ఎండ‌ల్రా నాయ‌నా

Cellphone Driving | ఎందుకింత నిర్ల‌క్ష్యం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌
ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌
ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ : ప్రారంభ‌మైన బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌

ట్రెండింగ్‌

Advertisement