మణిపూర్ పట్ల ప్రధానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని బీజేపీ సీఎం ప్రశంసించారు.
184 మరణాలను, 67 వేల మంది నిరాశ్రయులను విస్మరించి, ఏడు నెలలుగా ఆ రాష్ర్టాన్ని సందర్శించకుండా ఉండటం ద్వారా ప్రధాని ఆ శ్రద్ధ చూపారా? లేక 200 రోజులుగా ఇంటర్నెట్పై నిషేధం విధించడం ద్వారానా?
– మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ