మహిళల హక్కులను నిరాకరించడానికి; హిజ్రాలు, స్వలింగ సంపర్కుల వంటి వారి హక్కులను నిరాకరించడానికి; నిమ్న కులాల ప్రజల హక్కులను నిరాకరించడానికి; ఇతర జాతుల హక్కులను నిరాకరించడానికి సంస్కృతిని, మతాన్ని పనిముట్లుగా ఉపయోగించబోతున్నారు. నా సంస్కృతిని, నా మతాన్ని గౌరవించమని చెప్పబోతున్నారు.
దేవ్దత్త్ పట్టనాయక్, పురాణాల అధ్యయనకారుడు