అచిరాధిష్ఠిత రాజ్యఃశత్రుః ప్రకృతి ష్వరూఢ మూలత్వాత్
నవ సంరోపణ శిథిలః తరురివ సుకరః సముద్ధర్తుం.

కొత్తగా నాటిన చెట్టు వేర్లు భూమిలో బలపడకముందే పెకలించి వేయుట సులభమైనట్లు, రాజ్యంలోనికి కొత్తగా వచ్చిన శత్రువుకు అమాత్యాదులతో అనుబంధాలు బలపడకముందే తొలగించుట సులభమగును.
టి.సుధాకరశర్మ