పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి.
ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి)
ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి)
తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి)
విశిష్ట బహుమతి 5,116/- (పది మందికి)
chelime@ntnews.com
91827 77077
మీ రచనలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపండి.