ప్రతిపక్షాలను దెబ్బతీయటం ద్వారా, పార్లమెంటును నోరు మూయించటం ద్వారా చైనా సమస్యను ఎదుర్కోవటం సాధ్యం కాదు. ముప్పు ఎంత తీవ్రమైనదో నిజాయితీగా అంగీకరించటం ద్వారా, జాతీయస్థాయిలో అందరినీ కలుపుకొనిపోవటం ద్వారా, చైనాపై సమగ్రమైన ఎదురుదాడికి వ్యూహాన్ని రూపొందించటం ద్వారా మాత్రమే ఆ సమస్యను ఎదుర్కోగలం.
సందీప్ మనుధనె, విద్యావేత్త