మా ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లిపోరు!
మా పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరుతారని, జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు.
మా పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరుతారని, జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తన పాత మిత్రపక్షం బీజేపీకే ఓటు వేసింది. ఈ సంగతిని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గుర్తుంచుకోవాలి.
– ఒమర్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

