Devalopment | మౌలిక వసతుల్లో ప్రథమ స్థానంలో నిలుపుతా : విప్ గాంధీ

మియాపూర్ : నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను తాగునీరు, డైనేజీ, విద్యుత్, సౌకర్యవంతమైన రహదారుల వంటి మౌలిక వసతుల పరంగా ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో వందలాది కోట్లు వెచ్చించి వసతుల కల్పన పరంగా ఇప్పటికే సింహభాగం లక్ష్యాన్ని చేరుకున్నట్లు రాబోయే రోజులలో మిగిలిన వాటినీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో రూ. 1.70 కోట్లతో చేపడుతున్న వరద నీటి కాలువ పనులను ఆయన పరిశీలించారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ రాంకీ పెరల్లో రూ. 70 లక్షలతో చేపడుతున్న యూజీడీ నిర్మాణ పనులను, ఇదే డివిజన్లో వాంబే గృహ సముదాయం నుంచి తులసీనగర్ వరకు తలెత్తిన డైనేజీ సమస్యను, ఫేజ్ 2లో సీసీ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ , జీహెచ్ఎంసీ అధికారులతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

