Missing | తండ్రి మందలించాడని ఇంట్లోనుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

కొండాపూర్ : కొడుకు, కొడలి మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణగజేసేందుకు తండ్రి మందలించడంతో అలిగిన కొడుకు ఇళ్లు వదిలివెళ్ళిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో కొండయ్య తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
ఈ నెల 14న కొండయ్య కొడుకు జీ రాజేష్ (25), ఆయన భార్య మధ్య వివాదం చోటు చేసుకుంది. గొడవను సద్దుమణగజేసేందుకు తండ్రి కొడుకును మందలించడంతో కోపంతో అలిగి సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు.
ఎంతకీ తిరిగిరాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరాతీసినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

