బారామతి ఎయిర్పోర్టులో కూలిన శిక్షణ విమానం
మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయ ప్రాంగణంలో ఆదివారం ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. రన్వేకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతిన్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
- ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి
బారామతి, ఆగస్టు 9 : మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయ ప్రాంగణంలో ఆదివారం ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. రన్వేకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతిన్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇది చోటు చేసుకుందా లేదా మానవ పొరపాటా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
కాగా, ఈ విమానాశ్రయంలో ఇలా ఒక ప్రైవేట్ విమానం కూలిపోవడం ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి 28న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఇదే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయనతో పాటు మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

