మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయ ప్రాంగణంలో ఆదివారం ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. రన్వేకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతిన్నది. మధ్యాహ్నం 12.30 గంటలక�
Aircraft Crash | మహారాష్ట్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పూణె (Pune) జిల్లాలోని బారామతి విమానాశ్రయం (Baramati airport) సమీపంలో శనివారం ఉదయం ఓ శిక్షణ విమానం (Training aircraft) ప్రమాదానికి గురైంది.