balkampet yellamma | బల్కంపేట ఎల్లమ్మకు విశేష పూజలు
అమీర్పేట్ : శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. దాతల చేయూతతో అమ్మవారిని రకరకాల స్వగృహ స్వీట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కున్నారు.