బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి సందర్శించారు.అనంతరం మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డిలతో కలిసి దేవాలయ అవరణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రశేఖర్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, పాండు తదితరులు పాల్గొన్నారు.