Candle rally | రైతు హత్యలను నిరసిస్తూ రైతు సంఘాల కొవ్వొత్తుల ప్రదర్శన..

కవాడిగూడ : ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో రైతు సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 12ను రైతు అమరవీరుల దినంగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ కొన్వొత్తుల ప్రదర్శనను చేపట్టారు.
లిఖింపూర్ మృతులతో పాటు గత 10 నెలలుగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పొయిన 636 మంది రైతులకు వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, అచ్యుత రామారావు, వల్లపు ఉపేందర్ రెడ్డి, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్యలు మాట్లాడారు.
యూపీలో దారుణంగా రైతులపై పాశవికంగా వ్యవహరించిన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

