ధారూరు, జనవరి 29 : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆనంద్ నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని రాజాపూర్, నాగసముందర్ గ్రామాల పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శనివారం సన్మానం చేసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు అనంతయ్య, మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇందుకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి రమేశ్, నాయకులు ఎల్లప్ప, వంశీకృష్ణ, సలావుద్దీన్, రాంచంద్రయ్య, శ్రీనివాస్, శివకుమార్, విజయ్‌కుమార్, శ్రీశైలం పాల్గొన్నారు.
కోట్‌పల్లి, జనవరి 29 : టీఆర్ఎస్ పార్టీ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, వైస్ చైర్మన్ దశరథ్‌గౌడ్, మండల మత్స్యశాఖ అధ్యక్షుడు రావిరాల ఆనంద్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, కరీంపూర్, కోట్‌పల్లి ప్రజాప్రతినిధులు, నాయ కులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
బంట్వారం, జనవరి 29 : ఎమ్మెల్యే ఆనంద్ ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని బంట్వారం మండల ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, నర్సింహులు, గోవింద్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆలంపల్లి శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శరణురెడ్డి, చందుసింగ్, ఖలీమ్పాషా, బల్వంత్‌రెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.
మోమిన్‌పేట, జనవరి 29 : మోమిన్‌పేట మండలాధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆనంద్‌ను కలసి గజమా లవేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు హరిశంకర్, అం జయ్య, సత్యనారాయణరెడ్డి, మోమిన్‌పేట పీఏసీఎస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు శ్రీరాములు, ప్రతాప్‌రెడ్డి, అనంతయ్య, ఎల్లారెడ్డి, మహిపాల్, బుచ్చయ్య, సాయిలు పాల్గొన్నారు.
వికారాబాద్, జనవరి 29 : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆనంద్‌ను వికారాబాద్ ఎంపీటీసీ గౌసొద్దీన్ సన్మానించారు. ఆయనతోపాటు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్ పాల్గొన్నారు.
మర్పల్లి, జనవరి 29 : మర్పల్లి మండల నాయకులు శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు మర్పల్లి సుధాకర్, సీనియర్ నాయకులు శేఖర్, వసంత్, జయంత్, నవీన్ పాల్గొన్నారు.