Development | నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే నా ధ్యేయం : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

చంపాపేట : నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం చంపాపేట డివిజన్ పరిధి న్యూ మారుతీనగర్ కాలనీ వాసులు తమ కాలనీలో పార్కు ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా మంద మల్లమ్మ చౌరస్తా దగ్గర ఉండే రోడ్డు యూటర్ను మూసివేసి తమ కాలనీ సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయడం మూలంగా వాహనాలన్నీ తమ కాలనీ వీదుల్లోంచే వెలుతున్నాయని, దీంతో తమ కాలనీలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.
కాలనీలో ఇతర సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి సమక్షంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించినట్లు రాజ్‌కుమార్ రెడ్డి ఒక్క ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే స్పందించి న్యూ మారుతీనగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేసినట్లు రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి సత్యప్రకాశ్, కాలనీ వాసులు డాక్టర్ భువనేశ్వర్ రావు, కృష్ణ, రిషి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

