Renuka yellamma | శ్రీ రేణక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన.. పాల్గొన్న మంత్రి తలసాని

బేగంపేట్ : సనత్‌నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట్ డివిజన్లోని గైదిన్బాగ్లో పునర్నిర్మించిన శ్రీ రేణక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన గావించారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఈ క్రమంలో ఆలయంలో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు.
అంతకు ముందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కిషోర్‌కుమార్, కిరణ్మయి, ఆలయాల నిర్వాహాకులు దానయ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

