జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
Japa mala | చూపుడు వేలు జీవాత్మకు, లౌకిక విషయాలకు సంకేతంగా భావిస్తారు. ఎవరికైనా ఏదైనా చూపాల్సి వచ్చినప్పుడు చూపుడువేలును ఉపయోగిస్తారు. ఏ వ్యక్తినైనా నిలదీసేటప్పుడు కూడా ఆ వేలునే ఎత్తి చూపుతాం. ఏదైనా హెచ్చరిక చేసేటప్పుడూ చూపుడువేలినే వాడతాం. ఇలా లౌకిక విషయాల్లో అధికంగా ఉపయోగించడం కారణంగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చూపుడువేలు ప్రాధాన్యం కనిపించదు. బొట్టుపెట్టుకున్నా, ఇతరులకు బొట్టుపెట్టినా, దేవుడికి పుష్పాలు సమర్పించినా, కుంకుమార్చన చేసేటప్పుడు ఇలా దైవ సంబంధ కార్యాల్లో చూపుడువేలును దూరంగా ఉంచడం మంచిదని పెద్దల మాట. అదేవిధంగా జపమాలను ఉపయోగించే సమయంలోనూ చూపుడువేలును దూరంగా ఉంచడం సంప్రదాయమైంది.
– శ్రీ
Read More :
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

