ఇంట్లో రెండు శివలింగాలు ఉంటే ఏమవుతుంది?
Shiva LIngam | ఇంట్లో రెండు శివలింగాలు ఉండకూడదని అంటున్నారు ! నిజమేనా?
గృహే లింగ ద్వయం నార్చ్యం సాలగ్రామ ద్వయం తథా
ద్వేచక్రే ద్వారకా యాస్తు నార్చేత్సూర్య ద్వయం తథా॥
ఇంట్లో రెండు శివలింగాలు ఉండకూడదని చెప్పే మాట యథార్థమే. శివలింగం, సాలగ్రామం, చక్ర చిహ్నంతో ఉండే ద్వారకా శిల, సూర్యకాంతమణి వీటిని రెండు ఉంచి పూజించరాదు. ఈ జగత్తు అంతటినీ తనలో ఇముడ్చుకుని సకల శుభాలనూ ప్రసాదించే పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం. శివారాధన వల్ల పుణ్యమూ, పురుషార్థమూ రెండూ అబ్బుతాయి. ఒకే శివలింగం ఉంచి అభిషేకాదులు చేయాలని శాస్త్ర వచనం. ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు ఉన్నట్లయితే, ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండోదానిని ఇంటి వెలుపల ఉండే తులసికోటలో ఉత్తరాభిముఖంగా పానవట్టాన్ని ఉంచి పూజించవచ్చు. ‘అభిషేక ప్రియః శివః’ అన్నారు. శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజూ శక్తికొద్దీ అర్చన నిర్వహించాలి. నియమనిష్ఠలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- Pray
- puja
- shiva lingam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

