Home
Devotional
Record Number Of Devotees Have Darshan At Tirumala Hundi Income Stands At Rs 4 23 Crore
Tirumala | తిరుమలలో రికార్డుస్థాయిలో భక్తుల దర్శనం.. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు
Tirumala | ఆపదమొక్కులవాడు..అనాథరక్షకుడు వేంకటేశ్వరస్వామిని ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల : ఆపదమొక్కులవాడు..అనాథరక్షకుడు వేంకటేశ్వరస్వామి ( Venkateshwar Swamy ) ని ఇటీవల కాలంలో రానంతగా రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. విద్యా సంస్థలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల ( Tirumala ) కు చేరుకుంటున్నారు.
తిరుమలలో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం 90,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 52,236 మంది తలనీలాలు అర్పించుకున్నారు. మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.23 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. 4.35 లక్షల లడ్డూలను విక్రయించామని తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

