నేడు శ్రీసీతారామునికి మహాపట్టాభిషేకం
మహాపట్టాభిషేకం| బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది.

భద్రాద్రి: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి బేడా మండపంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది. దీనికి నిత్యకల్యాణ మండపం వేదికకానుంది. అయితే కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 27 వరకు నిత్యకల్యాణాలు, కరోనా నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థప్రసాదాలు నిలిపివేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
మీ ఇంటిని చేస్తాం.. ఐసీయూ..
రెమ్‌డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది?
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఇప్పుడు మాత్రం నెహ్రూపై నింద వేయలేరు
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
కొవాగ్జిన్.. రామబాణం
జలాంతర్గామి మాయం
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

