రెమ్‌డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనాకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్ లభ్యతను తెలియజేసేలా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తన వెబ్సైట్ (readytofightcovid.in)లో సమాచారాన్ని పొందుపరుస్తున్నది. ఈ రెండు ఔషధాలు లభించే దవాఖానలు, మెడికల్ షాపుల జాబితాను వాటి ఫోన్ నంబర్లు, చిరునామాలతోపాటు ఆ వెబ్సైట్లో చూడవచ్చు.800-266-708 నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. మరో ఫార్మా సంస్థ సిప్లా హెల్ప్‌లైన్ నంబర్ 8657311088. info.availability@cipla.comకు ఈ-మెయిల్ చేయవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

