దారుణం : పొలంలో కాలిన గాయాలతో విగతజీవిగా మహిళ
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో కాలిన గాయాలతో మహిళ విగతజీవిగా పడిఉండటం కలకలం రేపింది.
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో కాలిన గాయాలతో మహిళ విగతజీవిగా పడిఉండటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహిళ ముఖాన్ని యాసిడ్తో కాల్చారని స్ధానికులు చెబుతున్నారు. నిందితులు మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మహిళ శరీరంపై పలు గాయాల గుర్తులున్నాయి. ఘటనా స్ధలంలో కత్తులు, యాసిడ్, వాడిన కండోమ్స్, దుస్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు.
Read More :
Israel-Hamas Conflict | ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కమాండర్ హతం..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- body
- Found
- Paddy field
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

