మహిళ ప్రాణాలను బలిగొన్న మటన్ ముక్క
Fathepur Mysamma | మహిళ ప్రాణాలను మటన్ ముక్క బలిగొన్నది. ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దావత్లో మహిళ మటన్ తింటుండంగా, ఆమె గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన
మహబూబ్‌నగర్ : మహిళ ప్రాణాలను మటన్ ముక్క బలిగొన్నది. ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దావత్లో మహిళ మటన్ తింటుండంగా, ఆమె గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నవాబ్‌పేట మండలం పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన మంగళి చిన్నమ్మ(60) సమీప బంధువులు.. ఫతేపూర్ మైసమ్మ వద్ద బుధవారం దావత్ నిర్వహించారు. దీంతో చిన్నమ్మ ఆ దావత్‌కు వెళ్లింది. ఇక భోజనం చేస్తుండగా.. చిన్నమ్మ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. అది బయటకు రాలేదు. లోపలికి వెళ్లలేదు. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

