బైక్‌పై వెళ్తుండగా..పిడుగు పడి రైతు మృతి
క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.

వనపర్తి : వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన తిరుపతి రెడ్డి (34) శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..తన వ్యవసాయ పొలంలో వరి కోత పనులు జరుగుతున్నాయి.
వర్షం ప్రారంభం కావడంతో ధాన్యం వర్షం పాలవుతుందని ఇంటి నుంచి బైక్ పై పొలం వద్దకు వెళ్తుండగా బైక్ పై పిడుగు పడింది. చెరువు కట్ట సమీపంలో జరిగిన పిడుగుపాటుకు రైతు అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

కాగా, పెద్దమందడి మండల కేంద్రంతో పాటు దొడగుంటపల్లి గ్రామాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పలువురు రైతులకు చెందిన ధాన్యం తడిసిడి ముద్దయింది.
ఇవి కూడా చదవండి..
తేనెటీగల దాడిలో గీత కార్మికుడి మృతి
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

