తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతుల సంక్షేమానిక పాటుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు
అనసూయ గ్లామర్ షో.. మైమరచిపోతున్న ఫ్యాన్స్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

