అనసూయ గ్లామర్ షో.. మైమరచిపోతున్న ఫ్యాన్స్

అందానికే అసూయపుట్టిస్తుంటుంది అనసూయ. ఇద్దరు పిల్లల తల్లైన కూడా ఇప్పటికీ గ్లామర్‌తో కేక పెట్టిస్తుంది. యాంకర్‌గానే కాకుండా నటిగాను ప్రేక్షకులని అలరిస్తున్న అనసూయ మే 7న థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమైంది. థియేటర్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, కరోనా వలన ఆహలో విడుదల చేస్తున్నారు.చిత్రంలో అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.చిత్రానికి గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సినిమాలతోనే కాకుండా గ్లామర్ షోతోను అభిమానులని రంజింపజేస్తున్న అనసూయ తాజాగా రెడ్ కలర్ టాప్, టోన్ జీన్స్ ధరించి యువతకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు ట్రెండింగ్ సెట్ చేసే అనసూయ తన స్టైల్‌తో అదరగొడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖిలాడి, రంగమార్తాండ, పుష్ప చిత్రాలతో బిజీగా ఉంది.



ఇవికూడా చదవండి..
ఇండియాలో కొవిడ్ సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది.. కేసులు ఇంకా పెరుగుతాయి!
అదనపు ఆంక్షలు విధించం : ఉద్ధవ్ ఠాక్రే
మంత్రి ఈటల భూ కబ్జాపై దర్యాప్తు ప్రారంభం
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anasuya
- glamour show
- pics
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

