పోలీసింగ్ ఎక్కడ?
కారు అద్దెకు తీసుకున్న యువకుడు డబ్బులు చెల్లించకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకొండని అన్నాడు. కారు అద్దెకిచ్చిన వ్యక్తి రౌడీషీటర్ సోదరుడిని సంప్రదించగా.. సదరు రౌడీషీటర్ సోదరుడు యువకుడిని పట్టుకొచ్చి నగ్నంగా నృత్యం చేయించి గుండు గీయించాడు.
- ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
- గుండు గీయించిన రౌడీషీటర్ సోదరుడు
మెహిదీపట్నం: కారు అద్దెకు తీసుకున్న యువకుడు డబ్బులు చెల్లించకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకొండని అన్నాడు. కారు అద్దెకిచ్చిన వ్యక్తి రౌడీషీటర్ సోదరుడిని సంప్రదించగా.. సదరు రౌడీషీటర్ సోదరుడు యువకుడిని పట్టుకొచ్చి నగ్నంగా నృత్యం చేయించి గుండు గీయించాడు. గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొఘల్‌నగర్‌కు చెందిన అర్బాస్ఖాన్ టోలిచౌకి గుల్షన్కాలనీలో ఉండే నోమాన్ వద్ద కారును అద్దె తీసుకున్నాడు. కారును తిరిగి ఇచ్చే సమయంలో డబ్బులు విషయంలో గొడవ చోటుచేసుకుంది. అర్బాజ్ ఏం చేసుకుంటారో చేసుకోండని నోమానును బెదిరించాడు. నోమాన్ రౌడీషీటర్ అస్సు సోదరుడు అమీర్ అలీని సంప్రదించారు. అమీర్అలీ.. అర్బాజ్‌ఖాన్‌ను పట్టుకొని నగ్నంగా నృత్యం చేయించి గుండు గీయించి వదిలేసాడు. గోల్కొండ పోలీసులు అమీర్అలీతోపాటు 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

