కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
క్రైం న్యూస్ | రోనా మహమ్మారి వారి కుటుంబం పాలిట పెను శాపంగా మారింది.

మేడ్చల్ మల్కాజిగిరి : కరోనా మహమ్మారి వారి కుటుంబం పాలిట పెను శాపంగా మారింది. కరోనా బారిన పడి కుమారుడు నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. బెంగతో నేడు తండ్రి తనువు చాలించాడు. ఈ హృదయవిదారకర సంఘటన నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లిలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. రాంపల్లికి చెందిన నీరుడి వాసుకు కరోనా సోకడంతో హైదరాబాద్ నగరంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనువు చాలించాడు. ఎదిగిన కొడుకు మృతి చెందటంతో తీవ్ర మనోవేదనకు గురైన వాసు తండ్రి బాలయ్య.. కొడుకు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూ మృతి చెందాడు.
ఒకే ఇంట్లో తండ్రీ, కొడుకు మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Crime news
- father died
- కరోనా
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

