రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
క్రైం న్యూస్ | జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మందమర్రి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని బురదగూడెం గ్రామానికి చెందిన పుట్టగంటి రామారావు తన ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ ఏకే. మహేందర్, మందమర్రి సీఐ ప్రమోద్‌రావు సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
దాడుల్లో రూ. 5 లక్షల విలువ చేసే రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. నిందితుడు రామారావుతో పాటు నకిలీ విత్తనాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

