యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
లక్ష్మీ నరసింహస్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో ఈ నెల 23న ప్రారంభమైన నృసిం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో ఈ నెల 23న ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి నృసింహా ఆవిర్భావంతో ముగియ నున్నాయి. చివరి రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు ఆలయంలో స్వామివారి సహస్ర ఘటాభిషేకం జరిపారు. సాయంత్రం 7 గంటలకు ఆలయంలో అర్చకులు శ్రీ నృసింహా జయంతి జరిపి, ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు.
సెకండ్ వే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ఉత్సవాలను ఆలయంలొనే ఆస్థానపరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి, ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీ నరసింహా చార్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

