పిడుగుపాటుకు ఇద్దరు మృతి
క్రైం న్యూస్ | పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన ఘటన జిల్లాలోని దుమ్ముగూడెం మండలం ఆంధ్రకేసరినగర్‌లో బుధవారం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం : పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన ఘటన జిల్లాలోని దుమ్ముగూడెం మండలం ఆంధ్రకేసరినగర్‌లో బుధవారం జరిగింది. స్థానికుల తెలిసిన వివరాల ప్రకారం.. ఆంధ్రకేసరి నగర్‌కు చెందిన చాట్ల వీర్రాజు(53), జుంజూరి భాస్కర్‌రావు(55) బర్రెలను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వీరి సమీపంలోనే పిడుగులు పడి ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని దుమ్ముగూడెం పీహెచ్‌సీకి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు తెలిపారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్‌ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

