మరికల్లో కారు, డీసీఎం ఢీ.. ఇద్దరు మృతి
మరికల్ | జిల్లాలోని మరికల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మరికల్ మండలంలోని అప్పంపల్లిలో కారు, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు

నారాయణపేట: జిల్లాలోని మరికల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మరికల్ మండలంలోని అప్పంపల్లిలో కారు, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు సతీష్ (55), రవి శంకర్ (50)గా గుర్తించారు. వారు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా పుట్‌పాక్ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. సతీష్ ఫుట్పాక్లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జానారెడ్డి గతం.. టీఆర్ఎస్ భవిష్యత్తు: బాల్క సుమన్
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

