Train Accident | కర్ణాటకలో రైలు ఢీ.. ముగ్గురు ఏపీ వాసుల మృతి
Train Accident | కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం చెందారు.
అమరావతి : కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం చెందారు. జిల్లాలోని దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా మహిళతో సహ ఇద్దరు బాలికలు ఈ ఘటనలో మృతి చెందారు. ఆదివారం సెలవు కావడంతో దొడ్డబళ్లపురలోని బంధువుల ఇంటికి రాగా సోమవారం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా(13), రాకియా ( 8) అనే బాలికలు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురి ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

