బావిలో దూకి యువకుడి మృతి
క్రైం న్యూస్ | మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి : మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెప్పల పాపయ్య- లలిత దంపతులకు కుమారుడు తెప్పల అనిల్ (23), కూతురు ఉంది.
అనిల్ కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అనిల్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతకగా బావి దగ్గర చెప్పులు కనిపించాయి.
దీంతో వారు బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తేనెటీగల దాడిలో గీత కార్మికుడి మృతి
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Suicide
- well
- young man
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

