ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి
క్రైం న్యూస్ | ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంగళవారం ఘనపురం మండలం బస్వరాజ్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంగళవారం ఘనపురం మండలం బస్వరాజ్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హాట్కార్ మోతీలాల్ అనే వ్యక్తి ఒక్కరోజు కూలీ పనికోసం మిట్టపల్లి భద్రయ్య అనే రైతు పనికోసం ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లాడు. పొలంలో ట్రాక్టర్ తోటి ధర్మరావుపేట శివారులోని పొలంలో జమ్ము కొట్టే క్రమంలో ట్రాక్టర్ మీద నుంచి జారిపడి మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

