Crime news | ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో నిందితుడికి శిక్ష ఖరారు
Crime news | దిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్‌కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్‌కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్ తాటిగూడ ప్రాంతంలో మున్సిపల్ వైస్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్ చిన్న పిల్లల గొడవకు సంబంధించి ముగ్గురి పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గాయపడిన జమీర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.
సంవత్సరానికి పైగా కేసు విచారణ జరుగగా.. 26 మంది సాక్షులను పోలీసులు ప్రవేశపెట్టారు. సోమవారం వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

