పిడుగు పడి గీత కార్మికుడు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. వర్షం తగ్గుముఖం పడుతున్న సమయములో మల్లూరు గ్రామ సమీపంలో గండి వెంకన్న(55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి కల్లు గిస్తుండగా పిడుగు పడింది.
దీంతో వెంకన్న చెట్టు మీద నుంచి కిందికి జారి పడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లిన వెంకన్నను వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పండగవేళ వెంకన్న మృతిచెందడంతో మల్లూరు గ్రామంలో విషాదం అలముకుంది. కాగా మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నారు.
కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Killed
- Mulugu
- Stripe worker
- Thunder
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

