అర్హతలు లేకుండా కరోనా టెస్ట్‌లు చేస్తే కఠిన చర్యలు
క్రైం న్యూస్ | ఎలాంటి అర్హతలు లేకుండా కరోనా టెస్టులు చేస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ రూరల్ : ఎలాంటి అర్హతలు లేకుండా కరోనా టెస్టులు చేస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..జిల్లాలోని నడికూడ మండల కేంద్రంలో ఎటువంటి అర్హతలు లేకున్నా లోకటి నాగేశ్వరరావు, కట్టగాని నాగరాజు (ల్యాబ్ టెక్నీషియన్) అనే వ్యక్తులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇందుకు గాను ఒక్కొక్కరి వద్ద రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కొందరు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరైనా అనుమతులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఇన్స్పెక్టర్ పింగిలి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్‌తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

