కుందారంలో విద్యుత్ షాక్‌తో వదిన, మరిది మృతి
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో వదిన, మరిది మృతి చెందారు. ఈ హృదయవిదాకర సంఘటన లింగాల గణపురం మండలం కుందారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అనంతోజు స్వాతి (36) ఇంటి వెనకాల తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాకు గురై కేకలు వేసింది.
ఇంట్లోనే ఉన్న మరిది అనంతోజు ఉదయ్ కుమార్ చారి (26) వచ్చి ఆమెను లాగే ప్రయత్నం చేశాడు. దీంతో అతనికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యుత్ ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

