e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

వరంగల్ రూరల్ : రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన గీసుగొండ మండలం గొర్రెకుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన కొంతమంది కారులో రెమ్ డెసివర్ ఇంజక్షన్లు తరలిస్తుండగా..పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారుతో పాటు లక్షా నలభై తొమ్మిది వేల నగదు, 42 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు : మంత్రి గంగుల

కుందారంలో విద్యుత్‌ షాక్‌తో వదిన, మరిది మృతి

కోఠిలో భారీ అగ్నిప్ర‌మాదం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

ట్రెండింగ్‌

Advertisement