Beggers | బిచ్చగాళ్ల వేషంలో వచ్చి.. ఇళ్లకు కన్నాలు వేస్తున్న అన్నచెల్లెళ్లు
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, నిషా వయసు 22 ఏళ్లు. వీళ్లు ముగ్గురూ కూడా మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన వాళ్లని తెలుస్తోంది.
ఒక చిన్నారిని తీసుకొని ముంబైకి వచ్చిన ఈ ముగ్గురూ.. దొంగతనాలు చేయడమే లక్ష్యంగా తిరిగేవారు. బిచ్చగాళ్లలా నటించి ఆ తర్వాత చాలా ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు దొంగతనాల కేసుల్లో నిందితులైన వీరిని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్‌స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- beggers
- Maharashtra
- Mumbai
- siblings
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

