Gold Smuggling | రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగ్లింగ్ బంగారం జప్తు.. |
Gold Smuggling | ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
Gold Smuggling | గత జనవరి నుంచి అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు బంగారం స్మగ్లింగ్‌పై దేశవ్యాప్తంగా 4,798 కేసులు నమోదు చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించారు. 2020లో 2,567 కేసుల్లో 2,155 కిలోల స్మగుల్డ్ బంగారం, 2021లో 2,445 కేసుల్లో 2,383 కిలోల స్మగుల్డ్ బంగారం 2022లో 3,982 కేసుల్లో 3,502.16 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేసినట్లు పంకజ్ చౌదరి తెలిపారు.
ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ విమానాశ్రయాలతో సహా వివిధ రూట్లలో బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు నిరంతరం నిఘా పెట్టినట్లు పంకజ్ చౌదరి చెప్పారు. భారతీయులతో కలిసి విదేశీయులు సిండికేట్‌గా వ్యవహరించిన ఘటనల్లో 2020 నుంచి ఏడు కేసులు నమోదయ్యాయని వివరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

