ఆశ్రమంలో నకిలీ విత్తనాలు..వలపన్ని పట్టుకున్న పోలీసులు
క్రైం న్యూస్ | జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.

జోగులాంబ గద్వాల : జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఐజ మండలం మేడికొండ గ్రామంలో నకిలీ కేటుగాళ్లు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకoగా వలపన్ని 3.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో మేడికొండ గ్రామానికి చెందిన చిన్న ఈశ్వర్ ఎవరికి అనుమానం రాకుండా ఊరి బయట ఉన్న ఒక ఆశ్రమంలో నకిలీ పత్తి విత్తనాలను దాచాడు. ఆ పరిసర గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచిన ఇన్స్పెక్టర్ జనార్దన్, ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ బృందo పక్కా సమాచారంతో ఆశ్రమంలో దాడులు నిర్వహించి 3.2 క్వింటాళ్ల నకిలీ పట్టివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మండల ఏవో ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలిక వైద్యానికి అండగా ఎమ్మెల్సీ కవిత
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

