బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
ముకుల్‌రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్‌తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్.. సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మ. 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

